• IPL Auction
  • US Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్‌ సర్‌

Nenu student sir review; బెల్లంకొండ గణేష్‌, అవంతిక జంటగా నటించిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’మూవీ ఎలా ఉందంటే?

Nenu student sir review; చిత్రం: నేను స్టూడెంట్‌ సర్‌; నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్‌ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్‌ తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్‌; ఛాయాగ్రహణం: అనిత్‌ మధాడి; కథ: కృష్ణచైతన్య; మాటలు: కల్యాణ్‌ చక్రవర్తి; దర్శకత్వం: రాకేష్‌ ఉప్పలపాటి; నిర్మాత: సతీష్‌ వర్మ; విడుదల తేదీ: 02-06-2023

nenu student sir movie review greatandhra telugu

‘స్వాతిముత్యం’ సినిమాతో తొలి అడుగులోనే హీరోగా మెప్పించారు బెల్లంకొండ గణేష్‌. రెండో ప్రయత్నంగా ‘నేను స్టూడెంట్‌ సర్‌’ అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. తేజ శిష్యుడు రాకేష్‌ ఉప్పలపాటి తెరకెక్కించిన చిత్రమిది. ‘నాంది’ వంటి హిట్‌ సినిమాని ఇచ్చిన సతీష్‌ వర్మ నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని  ఈ స్టూడెంట్‌ అందుకున్నాడా? ఈ సినిమాతో గణేష్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా?

కథేంటంటే: సుబ్బు అలియాస్‌ సుబ్బారావు (బెల్లంకొండ గణేష్‌) ఫోరెన్సిక్‌ స్టూడెంట్‌.  వివేకానంద యూనివర్సిటీలో చదువుతుంటాడు. తనకు యాపిల్‌ ఐఫోన్‌ అంటే చచ్చేంత ఇష్టం. దాని కోసం రాత్రింబవళ్లూ కష్టపడి.. రూ:90వేలు పోగేసి ఐఫోన్‌ 12సిరీస్‌ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు పెట్టుకొని సొంత తమ్ముడిలా చూసుకుంటుంటాడు. ఓ రోజు కాలేజీలో జరిగిన విద్యార్థుల అల్లర్ల విషయంలో అందరితో పాటు సుబ్బును కూడా అరెస్టు చేస్తారు పోలీసులు. ఆ సమయంలో వారు విద్యార్థులందరి నుంచి ఫోన్లు రికవరీ చేసుకుంటారు. ఆ తర్వాత తన ఫోన్‌ తిరిగి తీసుకునేందుకు స్టేషన్‌కు వెళ్లగా.. సుబ్బుకు ఫోన్‌ దొరకదు. దాన్ని స్టేషన్‌లోని పోలీసులే కొట్టేశారని అనుమానించిన సుబ్బు.. వారిపై కేసు పెట్టేందుకు పోలీస్‌ కమిషనర్‌ అర్జున్‌ వాసుదేవన్‌ (సముద్రఖని) వద్దకు వెళ్తాడు. కానీ, వాసుదేవన్‌ ఆ ఫిర్యాదు తీసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో.. తన ఫోన్‌ను ఎలాగైనా తిరిగి దక్కించుకునేందుకు మరో పథకం వేస్తాడు సుబ్బు. ఆ కమిషనర్‌ కూతురు శ్రుతి వాసుదేవన్‌ (అవంతిక దస్సాని)కు దగ్గరై తన ఫోన్‌ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకుంటాడు సుబ్బు. అదే సమయంలో తన బ్యాంక్‌ ఖాతాకు రూ1.75కోట్లు జమవుతాయి. మరి సుబ్బును హత్య కేసులో ఇరికించిందెవరు? తన ఫోన్‌ పోవడానికి కమిషనర్‌కు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు? తన ఫోన్‌ తిరిగి దొరికిందా? లేదా? శ్రుతితో అతని ప్రేమకథ ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

nenu student sir movie review greatandhra telugu

ఎలా సాగిందంటే: ట్రైలర్‌లో చూపించినట్లు ఇది పూర్తిగా ఐఫోన్‌ చుట్టూనే తిరిగే కథ మాత్రమే కాదు. ఇందులో ఆసక్తిరేకెత్తించే ఓ క్రైమ్‌ కోణం ఉంది. అన్‌ క్లయిమ్డ్‌ బ్యాంకు ఖాతాల మాటున జరిగే ఓ కుంభకోణాన్ని దీంట్లో టచ్‌ చేశారు. అలాగే నకిలీ ఐడీ ప్రూఫ్స్‌ సృష్టించి సామాన్యుల్ని కొన్ని ముఠాలు ఎలా బురిడీ కొట్టిస్తున్నాయన్నది చూపించారు. అయితే ఈ అంశాలన్నింటినీ ఒకదానితో ఒకటి చక్కగా ముడిపెట్టి ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడి అనుభవం సరిపోలేదు. ప్రథమార్ధమంతా సాగతీత వ్యవహారమే. విరామానికి ముందు కానీ అసలు కథ మొదలుకాదు. దీనికి ముందు వచ్చే హీరో పరిచయ సన్నివేశాలు.. అతని ఐఫోన్‌ చుట్టూ నడిపిన కథనం సహనానికి పరీక్ష పెడతాయి. ఓ మధ్య తరగతి కుర్రాడు.. తన ఐఫోన్‌ కోసం ప్రాణాలకు తెగించి కమిషనర్‌కు ఎదురెళ్లడం.. దాని కోసం అతని కూతుర్ని ప్రేమలో దింపాలని ప్రయత్నించడం ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. అలాగని నాయకానాయికల లవ్‌ ట్రాక్‌లోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు. కథానాయిక పాత్రను తీర్చిదిద్దిన తీరు ‘ప్రతిరోజూ పండగే’లోని ఏంజెల్‌ ఆర్నా పాత్రను గుర్తు చేస్తుంది. మధ్యలో కాలేజీ స్టూడెంట్స్‌ కమిషనర్‌ను ఎటాక్‌ చేసే ఎపిసోడ్‌ ఆసక్తిరేకెత్తిస్తుంది. విరామానికి ముందు హీరో కమిషనర్‌ గన్‌ను అడ్డం పెట్టుకొని తన ఫోన్‌ను రాబట్టాలని ప్రయత్నించడం.. అదే సమయంలో దాని వల్ల అతను ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. హత్య కేసును నుంచి బయట పడేందుకు సుబ్బు ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. అయితే కథలోని అసలు క్రైమ్‌ చుట్టూ అల్లుకున్న చిక్కుముడులను ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోలేదు దర్శకుడు. అన్‌ క్లయిమ్డ్‌ బ్యాంకు ఖాతాల వెనుక జరిగే స్కామ్‌ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. హీరో దాన్ని అడ్డం పెట్టుకొనే అసలు నేరస్థుల్ని పట్టుకొనే తీరు బాగుంటుంది. అయితే ముగింపు అంత సంతృప్తికరంగా అనిపించదు.

ఎవరెలా చేశారంటే: మధ్యతరగతి కుర్రాడిగా సుబ్బు పాత్రలో గణేష్‌ సెటిల్డ్‌గా నటించాడు. అయితే చాలా సన్నివేశాల్ని సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌తోనే నెట్టుకొచ్చేశాడనిపిస్తుంది. శ్రుతి పాత్రలో అవంతికా అందంగా కనిపించింది. కానీ, నటన పరంగా ప్రతిభ చూపించే ఆస్కారం మాత్రం దొరకలేదు. సముద్రఖని పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ట్రైలర్‌ చూసినప్పుడు సినిమా మొత్తం ఈ పాత్ర కేంద్రంగానే తిరుగుతుందనిపిస్తుంది. నిజానికి ఆ పాత్రకు తెరపై ఆశించిన స్థాయి ప్రాధాన్యత దొరకలేదు. జబర్దస్త్‌ రాంప్రసాద్‌కు కొత్త తరహా పాత్ర దొరికింది కానీ.. నటన పరంగా ఏమాత్రం స్కోప్‌ దొరకలేదు. సునీల్, శ్రీకాంత్‌ అయ్యంగార్, చరణ్‌దీప్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. కృష్ణచైతన్య రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. చక్కటి స్క్రీన్‌ప్లేతో దాన్ని తీర్చిదిద్దుకోవడంలో పూర్తిగా తడబడ్డారు. దీనిపై దర్శకుడు రాకేష్‌ కూడా దృష్టి పెట్టనట్లనిపిస్తుంది. మహతి స్వర సాగర్‌ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

  • + కథా నేపథ్యం
  • + సముద్రఖని నటన
  • + ద్వితీయార్ధంలోని మలుపులు
  • - స్క్రీన్‌ప్లే
  • - ప్రథమార్ధం
  • చివరిగా: అక్కడక్కడా మెప్పించే స్టూడెంట్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Cinema News
  • Movie Review
  • Entertainment News

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?

రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?

రివ్యూ: దేవర.. ఎన్టీఆర్‌-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

రివ్యూ: దేవర.. ఎన్టీఆర్‌-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

ap-districts

తాజా వార్తలు (Latest News)

భాజపా ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌ సోదరుడు కన్నుమూత

భాజపా ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌ సోదరుడు కన్నుమూత

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. తీవ్రంగా ఖండించిన ట్రంప్‌

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. తీవ్రంగా ఖండించిన ట్రంప్‌

ఎవరు కావాలో మాకు తెలుసు: రిటెన్షన్‌పై దిల్లీ యజమాని స్పందన

ఎవరు కావాలో మాకు తెలుసు: రిటెన్షన్‌పై దిల్లీ యజమాని స్పందన

శతాబ్దాల నాటి శాపం.. దీపావళికి ఆ ఊరు దూరం!

శతాబ్దాల నాటి శాపం.. దీపావళికి ఆ ఊరు దూరం!

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా..: నెటిజన్లతో కేటీఆర్‌ చిట్‌చాట్‌

ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా..: నెటిజన్లతో కేటీఆర్‌ చిట్‌చాట్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

nenu student sir movie review greatandhra telugu

Privacy and cookie settings

Scroll Page To Top

  • Movie Schedules

nenu student sir movie review greatandhra telugu

Most Viewed Articles

  • Review : Dulquer Salmaan’s Lucky Baskhar – Entertaining Con Drama
  • Review : Kiran Abbavaram’s KA – Thrills decently
  • Review : Sivakarthikeyan’s Amaran – Emotional and patriotic
  • YVS Chowdary unveils NTR’s look; Jr NTR and Kalyan Ram share their best wishes
  • Rishab Shetty looks outstanding in the first-look poster of Jai Hanuman
  • Colour Photo director set to marry this actress in December
  • Janaka Aithe Ganaka’s OTT release date is here
  • Tamil blockbuster Lubber Pandhu is now streaming on this OTT platform

Recent Posts

  • సమీక్ష : అమరన్ – ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామా !
  • సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్
  • సమీక్ష : క – ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!

Nenu Student Sir Telugu Movie Review

Release Date : June 02, 2023

123telugu.com Rating : 2.75/5

Starring: Bellamkonda Ganesh, Avantika Dassani, Samuthirakani, Sunil, Srikanth Iyengar, Auto Ramprasad, Charandeep, Pramodhini, Ravi Sivateja and others

Director: Rakhi Uppalapati

Producers: ‘Naandhi’ Satish Varma

Music Director: Mahati Swara Sagar

Cinematography: Anith Madhadi

Editor: Chota K Prasad

Related Links : Trailer

After the family entertainer Swathimuthyam, Ganesh Bellamkonda is back with his second film Nenu Student Sir! Directed by Rakhi Uppalapati, the film has hit the screens today. Let’s see how it is.

Subbu (Ganesh Bellamkonda), a college student, is very fond of iPhone. He plans to purchase iPhone 12, but his financial ability stops him from doing so. Subbu finally buys one with his hard-earned money. Unfortunately, the same mobile makes him land in a murder case and turns his life upside down. Much to his shock, his bank account gets credited with 1.75 crores. How did Subbu get involved in a murder case? Who deposited such a lumpsum amount in Subbu’s account? What hardships did Subbu go through to prove his innocence? The film has the answers.

Plus Points:

The basic story provided by Krishna Chaitanya is good as the film talks about the financial scam related to unclaimed bank accounts. The point chosen has been explained in a neat manner towards the end of the film through Sunil’s character. In one way, the makers provided awareness to the audience regarding the mentioned financial scam, which is appreciable.

Ganesh Bellamkonda gave a sincere performance as a college student. He doesn’t play a typical hero in Nenu Student Sir! and his character arc is designed well. Also, it looked natural too. He is very good in the climax portions.

Sunil, though plays a brief cameo, is impressive in his role. After his entry, things start becoming interesting, and the last forty minutes are neatly presented. Samuthirakani does what is expected of him. Srikanth Iyengar is decent in his role.

Minus Points:

Nenu Student Sir! could have been a very good thriller had the screenplay been good. The entire first half is quite boring as the proceedings fail to create interest among the viewers. On top of that, the boring love track is annoying and lengthy too.

A few actors didn’t have proper lip sync during most of the scenes affecting the viewing experience. Even the second half starts on a dull note with many bland scenes, and the significant amount of screen time has been wasted. Just when the film is bogging down, the last forty minutes act as a redemption. A better narrative could have definitely made this flick an exciting thriller.

The movie needs some serious bit of editing, as at least fifteen minutes could have been easily chopped off. The dialogues were pretty irritating most of the time and some of them were frequently repeated for no reason. A few logics went for a toss, and the makers should have taken more care regarding this aspect.

Technical Aspects:

The music by Mahati Swara Sagar is decent, and the Maaye Maaye song was good on screen. Anith Madhadi’s camera work is good, and so are the production values. The dialogues, as mentioned earlier should have been written better. The editing is below-par.

Coming to the director, Rakhi Uppalapati, he did a below-par job with the movie. Despite having an interesting point, he didn’t succeed in coming up with an engaging screenplay. The last forty minutes act as the saving grace. Nenu Student Sir! indeed had a lot more potential, but it hasn’t been used effectively.

On the whole, Nenu Student Sir! has a good concept, but the narration is underwhelming. Ganesh Bellamkonda does well, and the movie becomes interesting towards the end. But the rest of the film isn’t engrossing and is bland. Hence Nenu Student Sir! ends up being an okay watch this weekend.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

No related posts.

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • ఆంధ్రప్రదేశ్‌
  • జాతీయ వార్తలు
  • ఎంటర్టైన్మెంట్

తాజా వార్తలు

  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • వ్యూ పాయింట్
  • Telugu News » Pratyekam » Nenu student sir movie review in telugu

Nenu Student Sir Movie Review : ‘నేను స్టూడెంట్ సార్’ మూవీ ఫుల్ రివ్యూ

ఈ కుర్ర హీరోకి, అయితే నేడు విడుదలైన రెండవ సినిమా 'నేను స్టూడెంట్ సార్' ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము..

OKTelugu Twitter

Follow us on

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు సినిమాటోగ్రఫర్: అనిత్ కుమార్ సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్ దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి నిర్మాత: నాంది సతీష్ వర్మ

Nenu Student Sir Movie Review : ప్రముఖ నిర్మాత బెల్లం కొండా సురేష్ రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. బెల్లంకొండా గణేష్ హీరో గా నటించిన మొదటి చిత్రం ‘స్వాతి ముత్యం’ గత ఏడాది దసరా కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ ఓటీటీ లో విడుదలైన తర్వాత ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో మొదటి సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, మంచి సినిమాతోనే ఇండస్ట్రీ లోకి లాంచ్ అయ్యాడనే పేరు వచ్చింది ఈ కుర్ర హీరోకి, అయితే నేడు విడుదలైన రెండవ సినిమా ‘నేను స్టూడెంట్ సార్’ ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

సుబ్బారావు ( బెల్లంకొండా గణేష్) అనే కుర్రాడికి ఐ ఫోన్ అంటే తెగ పిచ్చి, ఎలా అయినా ఐ ఫోన్ కొనాలనే తపనతో 9 నెలలు కస్టపడి 90 వేలు సంపాదించి ఐ ఫోన్ కొనుగోలు చేస్తాడు.ఈ ప్రపంచం లో తనకి ఒక్కటే ఐ ఫోన్ ఉన్నట్టుగా బిల్డుప్ ఇస్తూ ఆ ఫోన్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. సరిగ్గా ఈ ఫోన్ కొన్న రోజే కాలేజీ అనుకోని కొన్ని సంఘటనలు చోటు చేసుకొని పెద్ద గొడవలు జరిగి మొత్తం పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. పోలీసులు సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం ఫోన్ తీసుకొని , ఆ తర్వాత వెళ్ళేటప్పుడు తిరిగి ఇవ్వరు. ఫోన్ కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఫోన్ కనిపించదు. ఆ తర్వాత సుబ్బు కమిషినర్ వాసుదేవ్ (సముద్ర ఖని) ని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. అతడు కూడా సుబ్బు ని పట్టించుకోడు, దీనితో సుబ్బు కమిషినర్ కూతురుతో స్నేహం సంపాదించుకొని ఫోన్ సాధించాలి అనుకుంటాడు, ఈ క్రమం లోని సుబ్బు పై మర్డర్ కేసు నమోదు అవుతుంది. తర్వాత ఏమి జరిగింది అనేదే సినిమా స్టోరీ.

కొత్త రకం కాన్సెప్ట్ ఉంటే సరిపోదు, ఆడియన్స్ చివరి వరకు సినిమాని ఎంజాయ్ చేసేలా ఉండాలి, అలా లేకపోతే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు యావరేజి దగ్గరే ఆగిపోతుంది అనడానికి ఉదాహరణగా ఈ చిత్రం నిలిచిపోయింది.కొత్త రకం కాన్సెప్ట్ ని ఎంగేజ్ గా ఉండేట్టు తీసి ఉంటే ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.సినిమాని చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి అనిపించేది ఏమిటంటే , కేవలం ఒక్క ఫోన్ కోసం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అనిపిస్తుంది.ఇంత చిన్న విషయం కోసం హీరో ఏకంగా కమిషినర్ తో యుద్ధం చెయ్యడం వంటివి ఆడియన్స్ కి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కామెడీ పరంగా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి, కానీ హీరోయిన్ క్యారక్టర్ ని కూడా చాలా సిల్లీ గా చూపించినట్టు అనిపించింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే బెల్లం కొండ గణేష్ సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగున్నాడు. ఇతగాడి స్క్రిప్ట్ సెలెక్షన్స్ మరియు యాక్టింగ్ కూడా బాగానే ఉంది, ఈ చిత్రం లో కూడా అతను ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా నీట్ గా చేసాడు. ఇక హీరోయిన్ గా చేసిన అవంతిక దాసాని నటన యావరేజి గా ఉంది. ఈమె కనీసం డీలర్స్ కి లిప్ సింక్ కూడా చాలా సన్నివేశాలకు ఇవ్వలేదు. ఇక హీరో పాత్ర తర్వాత సినిమాకి ప్రధాన బలం గా నిల్చింది సముద్ర ఖని పాత్ర. ఇక సునీల్ కామెడీ కాసేపు మనకి రిలీఫ్ ని ఇస్తుంది. ఇక దర్శకుడు రాఖీ ఉప్పలపాటి కొత్త తరహా కథని ఆకట్టుకునే విధంగా చెప్పడం లో విఫలం అయ్యాడు.ఆయన సరిగ్గా డ్యూటీ చేసి ఉంటే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్లి ఉండేది.

చివరి మాట :

ఇది పక్క యావరేజి సినిమా, టైం పాస్ కోసం చూడాలి అనుకునేవాళ్లు థియేటర్స్ కి వెళ్లొచ్చు.

రేటింగ్ : 2 .25 /5

nenu student sir movie review greatandhra telugu

NARESH ENNAM Administrator - OK Telugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Web Title: Nenu student sir movie review in telugu

Get Latest Telugu News , Andhra Pradesh News , Entertainment News , Election News , Business News , Tech , Career and Religion News only on oktelugu.com

  • Movie Review
  • Nenu Student Sir
  • Nenu Student Sir Movie Review
  • Nenu Student Sir Review
  • telugu movie review

Related News

Viswam’ movie review : గోపీచంద్ ‘విశ్వం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..గోపీచంద్ హిట్ కష్టాలు ఇక తీరినట్టేనా?

Viswam’ movie review : గోపీచంద్ ‘విశ్వం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..గోపీచంద్ హిట్ కష్టాలు ఇక తీరినట్టేనా?

Thangalaan movie review: తంగలాన్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ లోని ఇలాంటి సన్నివేశాలు జనాలు తట్టుకోగలరా!

Thangalaan movie review: తంగలాన్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ లోని ఇలాంటి సన్నివేశాలు జనాలు తట్టుకోగలరా!

Committee Kurrollu Movie Review : ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫుల్ మూవీ రివ్యూ

Committee Kurrollu Movie Review : ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫుల్ మూవీ రివ్యూ

Hollywood : డెడ్ పూల్ అండ్ వాల్వేరిన్’ మూవీ మొదటి రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Hollywood : డెడ్ పూల్ అండ్ వాల్వేరిన్’ మూవీ మొదటి రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Black Widow Review : బ్లాక్ విడో ఫుల్ మూవీ రివ్యూ

Black Widow Review : బ్లాక్ విడో ఫుల్ మూవీ రివ్యూ

Kalki 2898 AD Review : ‘కల్కి 2898 ఏడి’ ఫుల్ మూవీ రివ్యూ

Kalki 2898 AD Review : ‘కల్కి 2898 ఏడి’ ఫుల్ మూవీ రివ్యూ

Kalki 2898 AD Twitter review  : కల్కి 2829 AD ట్విట్టర్ టాక్ : వరల్డ్ క్లాస్ విజువల్స్, అద్భుతం చేసిన నాగ్ అశ్విన్.. కానీ అదొక్కటే మైనస్!

Kalki 2898 AD Twitter review : కల్కి 2829 AD ట్విట్టర్ టాక్ : వరల్డ్ క్లాస్ విజువల్స్, అద్భుతం చేసిన నాగ్ అశ్విన్.. కానీ అదొక్కటే మైనస్!

Paruvu Web Series Review : పరువు వెబ్ సిరీస్ రివ్యూ

Paruvu Web Series Review : పరువు వెబ్ సిరీస్ రివ్యూ

Sharathulu Varthisthai Review : షరతులు వర్తిస్తాయి’ ఫుల్ మూవీ రివ్యూ

Sharathulu Varthisthai Review : షరతులు వర్తిస్తాయి’ ఫుల్ మూవీ రివ్యూ

Chiranjeevi: నాగార్జున కొత్త కోడలిని చూసిన చిరంజీవి రియాక్షన్ ఏమిటో తెలుసా ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్.

Nagarjuna Introduced Sobhita Dhulipala To Chiranjeevi

Bigg Boss Telugu 8: నామినేషన్స్ లో ‘మెగాచీఫ్’ గా విష్ణు ప్రియ డిజాస్టర్..టేస్టీ తేజ ధాటికి నిలబడలేకపోయిన ‘ఓజీ’ గ్యాంగ్!

Bigg Boss Telugu 8 Vishnu Priya Disaster As Megachief In Nominations

Bigg Boss Telugu 8: స్నేహం పేరుతో యష్మీ కి వెన్నుపోటు పొడిచిన ప్రేరణ..మొన్నటి వరకు శత్రువుగా ఉన్న పృథ్వీ ఎక్కువ అయిపోయాడా?

Bigg Boss Telugu 8 Prerna Turns Yashmis Back In The Name Of Friendship

JEE Mains 2025: జేఈఈ మెయిన్స్‌ – 2025 షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ!

Jee Mains 2025 Schedule Released Online Registration Process Started

Horoscope Today: ఈ రెండు రాశులపై ధన్ త్రయోదశి ప్రభావం..ఊహించని లాభాలు..

Horoscope Today Dhan Trayodashi Effect On These Two Zodiac Signs Unexpected Gains

Gold : ప్రవాహంలా బంగారం.. దక్కించుకోవడానికి ప్రజల పోటీ.. ఇంతకీ ఇవి ఎక్కడంటే..

People Pan For Gold In The Grains Of Sand In The River Flow

Dust Allergy: దుమ్ము వల్ల అలెర్జీ వస్తుందా? దీని నుంచి విముక్తి చెందడం ఎలా?

Dust Allergy Does Dust Cause Allergy How To Get Rid Of This

Diwali 2024: దీపావళి గురించి తెలియని విషయాలు.. నీటితో కూడా దీపాలు వెలిగించవచ్చు..

Things You Dont Know About Diwali

Ghee: నెయ్యి తినడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుందా?

Ghee Does Eating Ghee Control Diabetes

Water Chestnut మంచిదే.. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ఏమవుతుంది?

Water Chestnut Water Chestnut Is Good But What Happens If People With Health Problems Eat It

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Nenu Student Sir OTT Review : 'నేను స్టూడెంట్ సర్' మూవీ రివ్యూ.. ఈ స్టూడెంట్ మెప్పించాడా?

Share on Twitter

Nenu Student Sir Movie Review మెుదటి సినిమా స్వాతిముత్యంతో ఆకట్టుకున్నాడు బెల్లంకొండ గణేశ్. తన అన్నయ్య శ్రీనివాస్ తరహాలో మాస్ సినిమాల జోలికిపోకుండా.. విభిన్న కథలతో వస్తున్నాడు. గణేశ్ నటించిన 'నేను స్టూడెంట్ సర్' సినిమా అమెజాన్, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

నేను స్టూడెంట్ ఓటీటీ రివ్యూ

సినిమా : నేను స్టూడెంట్ సర్

నటీనటులు : బెల్లంకొండ గణేశ్, అవంతిక దాసానీ, సుముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్.. తదితరులు

రచన : కృష్ణ చైతన్య

దర్శకత్వం : రాకేశ్ ఉప్పలపాటి

నిర్మాత : నాంది సతీశ్ వర్మ

చాయాగ్రహణం : అనిత్ కుమార్

సంగీతం : మహతి స్వర సాగర్

కథ ఏంటంటే..

వైజాగ్ లో సుబ్బారావు(గణేశ్) అని ఒక కాలేజీ స్టూడెంట్ ఉంటాడు. అతడికి ఐఫోన్ అంటే తెగ పిచ్చి. దానికోసం చాలా కష్టపడుతాడు. ఎలాగోలా 90వేల రూపాయలు రెడీ చేసుకుని కొనుక్కుంటాడు. దానికి వాళ్ల అమ్మ.. బుచ్చిబాబు అని పేరు పెడుతుంది. సొంత తమ్ముడిలా ఐఫోన్ ను చూసుకుంటాడు. ఓ రోజు యూనివర్సిటీలో గొడవ జరుగుతుంది. దీంతో స్టూడెంట్స్ అందరిని పోలీసులు తీసుకెళ్తారు. అందులో సుబ్బారావు కూడా ఉంటారు. కాసేపు క్లాస్ పీకిన పోలీసులు స్టూడెంట్స్ ఫోన్స్ తీసుకుంటారు.

అందులో నుంచి సుబ్బారావు ఫోన్ పోతుంది. ఎలాగైనా ఫోన్ ఇవ్వమని సుబ్బారావు బతిమిలాడుతాడు. సరే వెళ్లి తీసుకోమని చెప్పగా.. అక్కడ ఫోన్ కనిపించదు. దీంతో పోలీస్ కమిషనర్ వాసుదేవన్(సముద్రఖని)కి ఫిర్యాదు చేస్తాడు. అతడు కూడా పెద్దగా పట్టించుకోడు. కమిషనర్ కూతురు శృతి(అవంతికా దాసానీ)తో స్నేహం చేస్తాడు. కమిషనర్ ఇంట్లోనే ఐఫోన్ ఉందని అనుకుంటాడు. అదే సమయంలో కమిషనర్ గన్ సుబ్బారావు దగ్గరకు వస్తుంది. గన్ కావాలంటే.. ఫోన్ ఇవ్వాలని కమిషనర్ దగ్గర ప్రతిపాదన పెడతాడు హీరో. ఇలా ఫోన్ కోసం ప్రయత్నాలు చేస్తుండగానే.. ఓ స్టూడెంట్ లీడర్ చనిపోతాడు. సుబ్బారావు దగ్గర ఉన్న గన్ లోని బుల్లెట్ కారణమని తేలుతుంది. ఇదే సమయంలో సుబ్బారావు బ్యాంకు అకౌంట్లోకి 75 లక్షలు పడతాయి. సుబ్బారావును హత్య కేసులో ఇరికించింది ఎవరు? అసలు అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి? ఐఫోన్ పోవడానికి హత్యకు సంబంధమేంటి? ఈ కుట్రలో నుంచి సుబ్బారావు ఎలా బయటపడ్డాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కథ. తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. కానీ ఫస్టాఫ్ మెుత్తం.. ఐఫోన్ చుట్టూనే కథ తిరుగుతుంది. తన ఐఫోన్ గురించి.. హీరో చెప్పడమే.. ఫస్టాఫ్ అన్నట్టుగా అనిపిస్తోంది. అస్సలు కథ ముందుగు సాగదు. కాకపోతే.. ఐఫోన్ ను హీరో ఎంత ప్రేమిస్తాడో చూస్తే కాస్త నవ్వు వస్తుంది. అయితే అది కామెడీతో కాదు.. ఎమోషనల్ సీన్స్ కూడా ఓహో ఇలానా అనిపిస్తుందన్నమాట. ఐఫోన్ పిచ్చితో దానికి పేరు పెట్టుకోవడం, కాస్చ చాదస్తంతో కథ నడుస్తుంది. కొన్ని కొన్ని సీన్లు లాజిక్ లేనట్టుగా అనిపిస్తాయి. హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడిపిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ఎందుకంటే అందులో ఎమోషన్ లేదు కాబట్టి.

సెకండాఫ్ కాస్త పర్వాలేదు అనిపించింది. సునీల్ ఎంట్రీతో సినిమా ఆకట్టుకుంటుంది. మర్డర్ చేసింది ఎవరు అని తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు కొన్ని ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. అక్కడ నుంచి కథ కాస్త ఊపు అందుకుంటుంది. ఈ కాన్సెప్ట్ మాత్రం బాగుంది. ఇంకాస్త ఫోకస్ చేస్తే.. మంచి థ్రిల్లర్ సినిమా అయ్యేది. మహతి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఇక నటీనటుల విషయాని వస్తే.. బెల్లంకొండ గణేశ్ ఒకే పర్వాలేదు అనిపించాడు. చాలా చోట్ల సింగిల్ ఎక్స్ ప్రేషన్ మాత్రమే కనిపిస్తుంది. సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సునీల్ నటన కూడా బాగుంది. ఆటో రాం ప్రసాద్ కు కొత్త పాత్ర దొరికింది. హీరోయిన్ పాత్ర కాస్త వీక్ గా రాసినట్టుగా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా లిప్ సింక్ అవ్వవు. మెుత్తానికి సినిమా మెయిన్ పాయింట్ బాగున్నప్పటికీ.. ట్రీట్మెంట్ సరిగా లేదు. ఒకే నేను స్టూడెంట్ సర్ చూడొచ్చు.

Whats_app_banner

  • బిగ్ బాస్ తెలుగు
  • అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే
  • జానీ మాస్టర్
  • తిరుమల లడ్డూ
  • జూ. ఎన్టీఆర్
  • రామ్ చ‌ర‌ణ్‌
  • రేవంత్ రెడ్డి
  • చంద్రబాబు నాయుడు
  • పవన్ కల్యాణ్
  • వై ఎస్ జ‌గ‌న్
  • నరేంద్ర మోదీ
  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • పారిస్ ఒలింపిక్స్ 2024
  • Telugu News Entertainment Tollywood Nenu Student Sir! Movie Review Telugu Starrer Ganesh Bellamkonda and Samuthirakani telugu cinema news

Nenu Student Sir! Movie Review: ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా రివ్యూ..

గతేడాది దసరాకు ‘స్వాతిముత్యం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. మొదటి సినిమా థియేటర్స్‌లో ఫ్లాప్ అయినా.. ఓటిటిలో మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మంచి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు గణేష్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో మాస్ కాకుండా క్లాస్ వైపు అడుగులు వేస్తున్నాడు ఈ కుర్రాడు. తాజాగా నేను స్టూడెంట్ సార్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..?

Nenu Student Sir! Movie Review: 'నేను స్టూడెంట్ సర్' సినిమా రివ్యూ..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Rajitha Chanti

Updated on: Jun 02, 2023 | 3:25 PM

సినిమా రివ్యూ: నేను స్టూడెంట్ సర్

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సినిమాటోగ్రఫర్: అనిత్ కుమార్

Image

సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్

రచన: కృష్ణ చైతన్య

దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి

నిర్మాత: నాంది సతీష్ వర్మ

సుబ్బారావు (బెల్లంకొండ గణేష్ బాబు) కాలేజ్ స్టూడెంట్. అతడికి ఐ ఫోన్ అంటే పిచ్చి. అందులోనూ ఐఫోన్ 12 అంటే ప్రాణం. అందుకే 9 నెలలు కష్టపడి రూ.90 వేల రూపాయలు సంపాదించి ఆ ఫోన్ కొంటాడు. దాన్ని సొంత తమ్ముడిలా చూసుకుంటాడు. ముద్దుపేరు కూడా పెట్టుకుంటాడు. అయితే ఆ ఫోన్ కొన్న రోజునే కాలేజీలో అనుకోని గొడవ జరిగి అంతా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. పోలీసులు సుబ్బు ఫోన్ తీసుకుంటారు. తన ఫోన్ తిరిగివ్వండని స్టేషన్‌కు వెళ్లినపుడు ఫోన్ కనిపించదు. దీంతో కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌ (సముద్రఖని) కు కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తాడు. అయితే అతను కూడా సుబ్బును పట్టించుకోడు. దాంతో కమీషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్‌ (అవంతిక దాసాని) తో స్నేహం చేసి తన ఫోన్ దక్కించుకోవాలనుకుంటాడు. అప్పుడే మనోడి మీద మర్డర్ కేసు పడుతుంది. మరి ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు..? పోయిన ఫోన్ దొరికిందా లేదా అనేది అసలు కథ..

కొన్ని సినిమాల్లో కథ చాలా చిన్నగా ఉంటుంది. ఒక్క లైన్‌తోనే కథలను అల్లేస్తుంటారు దర్శకులు. ‘నేను స్టూడెంట్ సర్’ కూడా అలాంటి సినిమానే. ఇందులో దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్క ఫోన్ చుట్టూ తిరిగే కథ కాదు ఇది. అందులోనే కావాల్సినన్ని ట్విస్టులు పెట్టాడు దర్శకుడు. అయితే అవన్నీ సరిగ్గా వర్కవుట్ అయ్యుంటే మాత్రం కచ్చితంగా ఈ స్టూడెంట్ నెంబర్ వన్ అయ్యుండేవాడు. కానీ కొన్ని లోపాలతో యావరేజ్ స్టూడెంట్‌గానే మిగిలిపోయాడు. కొత్త కాన్సెప్ట్‌ను ట్రైలర్‌లో కానీ.. ఎక్కడా ప్రమోషన్స్‌లో కానీ రివీల్ చేయలేదు మేకర్స్. కాకపోతే మంచి కాన్సెప్టే అయినా ఫస్టాఫ్ అంతా చాలా నెమ్మదిగా సాగుతుంది. చూపించడానికి ఏం లేదన్నట్లు సాగదీసారు. హీరో కాలేజ్ సీన్స్.. హీరోయిన్‌తో ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ నుంచే అసలు కథ మొదలవుతుంది. హీరోకు ఫోన్ అంటే ఎంత పిచ్చి అనేది చాలా సీన్స్‌లో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ‘బ్లాక్ ఐఫోన్… 12 సిరీస్… 64 జీబీ… రూ.89,999’ అనే డైలాగ్ ఒకటి.. అలాగే ఫోన్‌కు బుజ్జిబాబు అని పేరు పెట్టుకోవడం అన్నీ తర్వాత కథకు లింక్ పెట్టాడు దర్శకుడు రాఖీ. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడికి ఐ ఫోన్ అనేది ఎంత పెద్ద విషయం అనేది ఇందులో అర్థమవుతుంది. పైగా దానికోసం కమీషనర్ లాంటి వాడికి కూడా ఎదురెళ్లడం.. ప్రాణాలకు కూడా తెగించడం లాంటి సీన్స్ ఉంటాయి. అయితే ఎంత చూసినా ఫోన్ కంటే ప్రాణం తక్కువ కాదు కదా.. అందుకే ఈ సీన్స్ అన్నీ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. పైగా లవ్ స్టోరీ కూడా కామెడీగానే ఉంటుంది. ప్రేమించిన వాడు అడిగాడని కమీషనర్ గన్ తీసుకొచ్చి ఇస్తుంది హీరోయిన్. ఆమె కారెక్టర్ ఎంత వీక్‌గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు. ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. సెకండాఫ్ కూడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు.. కథనం కూడా బాగుంటేనే సినిమా ఆడుతుంది. ఈ విషయంలో నేను స్టూడెంట్ సార్ వెనకబడ్డాడు.

బెల్లంకొండ గణేష్ మరోసారి స్క్రీన్ మీద అమాయకంగా కనిపించాడు. స్వాతిముత్యం తరహాలోనే ఇందులోనూ అమాయాకుడిగా కనిపించాడు. ఫస్టాఫ్‌లో అయితే మరీనూ.. సెకండాఫ్‌లో కాస్త ఇంటెలిజెంట్‌గా కనిపిస్తాడు. శృతి వాసుదేవన్ పాత్రలో అవంతికా దాసాని జస్ట్ ఓకే. ఆమె కారెక్టర్ అంతగా ఆకట్టుకోలేదు. తన డైలాగ్స్‌కు లిప్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. కమిషనర్‌గా సముద్రఖని బాగున్నాడు. హీరో తర్వాత వెయిటేజ్ ఉన్న పాత్ర ఇదే. సునీల్ కాసేపు నవ్విస్తాడు. జబర్దస్త్ రాంప్రసాద్‌కు కొంచెం కొత్త తరహా పాత్ర లభించింది కానీ అందులో నటనకు ఏమాత్రం స్కోప్ లేదు.

టెక్నికల్ టీం:

మహతి స్వరసాగర్ సంగీతం పర్లేదు. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ ఫస్టాఫ్ చాలా వీక్. అసలు కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి పెద్దగా ఆకట్టుకోలేదు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే లోపాలతో నేను స్టూడెంట్ సార్ యావరేజ్‌గానే మిగిలిపోయాడు.

ఓవరాల్‌గా నేను స్టూడెంట్ సార్.. నేను జస్ట్ యావరేజ్ సార్..

జాక్వెలిన్ ఫ్యాన్స్‌కు సుకేష్ చంద్రశేఖర్ బంపరాఫర్..

  • తెలుగు

nenu student sir movie review greatandhra telugu

Browse All Sections

#Nenu Student Sir Movie Review

Nenu Student Sir Review: Narration Falls Flat

Advertisement

  • T'gana could see rise in Omicron cases in Jan-Feb: State official
  • BCCI planning to replace Kohli with Rohit Sharma as ODI captain
  • I was replaced in countless films: Abhishek Bachchan
  • Bengaluru man seeks divorce after wife washes laptop with detergent
  • Actor Mahesh Babu to undergo minor knee surgery in US: Report

IMAGES

  1. Nenu Student Sir! Telugu Movie Review with Rating

    nenu student sir movie review greatandhra telugu

  2. Nenu Student Sir teaser review

    nenu student sir movie review greatandhra telugu

  3. Nenu Student Sir review. Nenu Student Sir Telugu movie review, story

    nenu student sir movie review greatandhra telugu

  4. Nenu Student Sir review. Nenu Student Sir தமிழ் movie review, story

    nenu student sir movie review greatandhra telugu

  5. Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్‌ సర్‌

    nenu student sir movie review greatandhra telugu

  6. Bellamkonda Ganesh's Nenu Student Sir Movie Review & Rating: A half

    nenu student sir movie review greatandhra telugu

VIDEO

  1. Nenu Student Sir Movie Review : RatpacCheck

  2. Nenu Student Sir Trailer

  3. Nenu Student Sir Trailer

  4. Exclusive Interview With Producer Satish Varma

  5. Nenu Student Sir Public Talk from Prasads IMAX

  6. Nenu Student Sir Movie Trailer

COMMENTS

  1. Nenu Student Sir Review: మూవీ రివ్యూ: నేను …

    చిత్రం: నేను స్టూడెంట్ సర్ రేటింగ్: 2/5 తారాగణం: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో …

  2. Nenu Student Sir Review: Narration Falls Flat

    Movie: Nenu Student Sir! Rating: 2/5. Banner: SV2 Entertainment. Cast: Bellamkonda Ganesh, Avantika Dassani, Samuthirakani, Sunil, Srikanth …

  3. Nenu student sir movie review: రివ్యూ: నేను …

    Nenu student sir review; చిత్రం: నేను స్టూడెంట్‌ సర్‌; నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్‌ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్‌ …

  4. Nenu Student Sir ! Telugu Movie Review

    After the family entertainer Swathimuthyam, Ganesh Bellamkonda is back with his second film Nenu Student Sir! Directed by Rakhi Uppalapati, the film has hit the screens today. Let’s see how it is.

  5. రివ్యూ: నేను స్టూడెంట్ సార్‌

    Nenu Student Sir Movie Review. తెలుగు360 రేటింగ్‌: 2.5/5. చిన్న పాయింట్ల‌తో సినిమా తీయ‌డం ఎప్పుడూ రిస్క్ ఫ్యాక్ట‌రే. పాయింట్ …

  6. #Nenu Student Sir Telugu Movie Review

    Great Andhra Nenu Student Sir Telugu Movie Review Topic. Advertisement. Home Latest Reviews Box Office Gallery Trends e-Paper ... Nenu Student Sir Review: Narration Falls Flat. …

  7. Nenu Student Sir Movie Review : ‘నేను ...

    కథ : సుబ్బారావు ( బెల్లంకొండా గణేష్) అనే కుర్రాడికి ఐ ఫోన్ అంటే తెగ పిచ్చి, ఎలా అయినా ఐ ఫోన్ కొనాలనే తపనతో 9 నెలలు కస్టపడి 90 వేలు …

  8. Nenu Student Sir OTT Review : 'నేను స్టూడెంట్ …

    తదితరులు. రచన : కృష్ణ చైతన్య. దర్శకత్వం : రాకేశ్ ఉప్పలపాటి. నిర్మాత : నాంది సతీశ్ వర్మ. చాయాగ్రహణం : అనిత్ కుమార్. సంగీతం : మహతి స్వర సాగర్. కథ ఏంటంటే.. వైజాగ్ లో …

  9. Nenu Student Sir! Movie Review: 'నేను ...

    Updated on: Jun 02, 2023 | 3:25 PM. సినిమా రివ్యూ: నేను స్టూడెంట్ సర్. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, …

  10. #Nenu Student Sir Movie Review

    Nenu Student Sir Review: Narration Falls Flat. Published Date : 02-Jun-2023 08:21:01 IST.